సిగ్గుపడాల్సిందే..
ఉత్పన్నమవుతున్నాయి. మరో 450 స్కూళ్లల్లో మరుగుదొడ్లు ఉన్నా పూర్తిగా శిథిలమయ్యాయి. వీటిలో 230 స్కూళ్లల్లో బాలుర మరుగుదొడ్లు, 220 పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు ఉన్నాయి. మరమ్మతులు చేయడానికి నిధులు కేటాయించకపోవడంతో ఇవన్నీ వినియోగానికి పనికిరాకుండా పోయాయి. వీటిలో దాదాపు 18 పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా లేనట్టే. కనీసం మరమ్మతులకు కూడా పనికిరావు. దీంతో తరగతుల మధ్యలో అత్యవసర అవసరాలకు విద్యార్థులు ప్రాంగణం దాటి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే కాదని.. విద్యార్థుల మౌలిక హక్కులపై ప్రత్యక్షదాడిగా పలువురు ఆరోపిస్తున్నారు.
సిగ్గుపడాల్సిందే..


