చంద్రబాబు సర్కార్‌ ద్రోహం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ ద్రోహం

Feb 17 2026 7:15 AM | Updated on Feb 17 2026 7:15 AM

చంద్రబాబు సర్కార్‌ ద్రోహం

చంద్రబాబు సర్కార్‌ ద్రోహం

ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ ఇస్తామని ఊదరగొట్టిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక ఆ మాటలను తుంగలో తొక్కారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఆ హామీ ప్రస్తావనే లేదు. తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లోనైనా ఈ పథకానికి నిధులు కేటాయిస్తారనుకుంటే, అక్కడ కూడా మొండిచేయే ఎదురైంది. చంద్రబాబు సర్కారు ఈ పథకాన్ని పూర్తిగా గాలికి వదిలేసి బడుగు, బలహీన వర్గాలను నిలువునా మోసం చేసింది. మాట తప్పినందుకు గాను భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

– కటుమూరి సతీష్‌, జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement