అబద్ధపు హామీలతో మోసం | - | Sakshi
Sakshi News home page

అబద్ధపు హామీలతో మోసం

Feb 17 2026 7:15 AM | Updated on Feb 17 2026 7:15 AM

అబద్ధపు హామీలతో మోసం

అబద్ధపు హామీలతో మోసం

ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి మహిళలందరూ మోసపోయాం. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతి ఏటా క్రమం తప్పకుండా ‘ఆసరా’ ద్వారా రూ. 18,500 అందించేవారు. ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో నెలకు రూ. 1,500 (ఏడాదికి రూ. 18,000) ఇస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా, నేటికీ ఆ పథకం జాడ లేదు. మొన్నటి బడ్జెట్‌లో కూడా మహిళలకు కేటాయింపులు చేయకుండా కేవలం గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. హామీలను నమ్మి ఓట్లేసిన మహిళలకు ఈ ప్రభుత్వం మొండిచేయి చూపడం దారుణం. – రాంభుక్త దేవి, భీమిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement