సోనోవిజన్‌లో ఎల్‌జీ ఉత్పత్తులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సోనోవిజన్‌లో ఎల్‌జీ ఉత్పత్తులు ప్రారంభం

Dec 14 2025 6:55 AM | Updated on Dec 14 2025 6:55 AM

సోనోవిజన్‌లో ఎల్‌జీ ఉత్పత్తులు ప్రారంభం

సోనోవిజన్‌లో ఎల్‌జీ ఉత్పత్తులు ప్రారంభం

విశాఖ సిటీ: గృహోపకరణాల దిగ్గజ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ డైమండ్‌ పార్క్‌ వద్ద ఉన్న సోనోవిజన్‌ షోరూమ్‌లో కొత్త ప్రీమియం రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లను ప్రారంభించింది. ఈ గ్రాండ్‌ ప్రొడక్ట్‌ లాంచ్‌ ఈవెంట్‌ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్‌జీ ప్రొడక్ట్‌ హెడ్‌(రిఫిజిరేటర్లు) అశోక్‌బాబు మసం, రీజనల్‌ బిజినెస్‌ హెడ్‌ కె.వి.కృష్ణాజీ, షోరూమ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ పవన్‌ మోంగా, ఉగంధర్‌ ఇల్లిబిల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్ట్రా గ్లామ్‌ సిరీస్‌ సైడ్‌–బై–సైడ్‌ రిఫ్రిజిరేటర్లతో పాటు ఆధునిక ఫీచర్లతో కూడిన ఫ్రంట్‌లోడ్‌, టాప్‌లోడ్‌ వాషింగ్‌ మెషీన్లను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement