రసవత్తరంగా రోలర్‌ హాకీ | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా రోలర్‌ హాకీ

Dec 8 2025 7:34 AM | Updated on Dec 8 2025 7:34 AM

రసవత్

రసవత్తరంగా రోలర్‌ హాకీ

నేటి నుంచి స్కేట్‌బోర్డ్‌ పోటీలు

విశాఖస్పోర్ట్స్‌: జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోటీల్లో భాగంగా ఆదివారం వీఎంఆర్డీఏ పార్కులోని రింక్‌–1, రింక్‌–2లలో టైనీటాట్స్‌, కాడెట్‌, సబ్‌ జూనియర్‌ విభాగాల రోలర్‌ హాకీ పోటీలను నిర్వహించారు. చిన్నారులు తమ స్కేటింగ్‌ విన్యాసాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. ఈ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌ బాలబాలికల జట్లు వివిధ రాష్ట్రాల జట్లతో పోటీపడ్డాయి. మరోవైపు డైనమిక్‌ స్కేట్‌బోర్డ్‌ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆదివారం ప్రత్యేక ప్రాక్టీస్‌ సెషన్‌ నిర్వహించారు. సోమవారం నుంచి వీఎంఆర్డీఏ పార్క్‌లోని స్కేట్‌బోర్డ్‌ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి.

రసవత్తరంగా రోలర్‌ హాకీ1
1/1

రసవత్తరంగా రోలర్‌ హాకీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement