రోడ్లపైనే వదిలేస్తున్నారు!
రోడ్ల మీద ఇష్టానుసారంగా పార్కింగ్ చేయకుండా చూడాల్సిన పోలీసులే.. తమకు పట్టుబడిన వాహనాలను రోడ్ల పక్కన వదిలేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న బైక్, కార్లు, ఇతర వాహనాలను పోలీస్‌స్టేషన్లు, జంక్షన్ల రహదారులకు ఇరువైపులా నెలల తరబడి ఉంచేస్తున్నారు. దీంతో ఆ వాహనాలు
పాడైపోవడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అక్కయ్యపాలెం హైవేపై ఫ్రీ లెఫ్ట్ రహదారిలో ప్రమాదానికి గురైన కారును రోడ్డు పక్కన వదిలేశారు. ఫోర్త్ పోలీస్‌స్టేషన్ ముందు, వెనుక కూడా ఇదే దుస్థితి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కనే వాహనాలు
రోడ్లపైనే వదిలేస్తున్నారు!
రోడ్లపైనే వదిలేస్తున్నారు!
రోడ్లపైనే వదిలేస్తున్నారు!


