● వినీలాకాశం.. పర్వత రూపం | - | Sakshi
Sakshi News home page

● వినీలాకాశం.. పర్వత రూపం

Jun 7 2025 1:12 AM | Updated on Jun 7 2025 1:12 AM

● వినీలాకాశం.. పర్వత రూపం

● వినీలాకాశం.. పర్వత రూపం

వినీలాకాశంలో శుక్రవారం అద్భుత దృశ్యం అబ్బురపరిచింది. నీలిరంగులో ఉండే విశాలమైన కాన్వాస్‌పై పక్షుల గుంపు రిథమిక్‌గా సాగిపోతున్న తీరు చూపరులను మంత్రముగ్ధులను చేసింది. సాయంత్రం సమయంలో ఆకాశం నిర్మలంగా, నీలి రంగులో మెరిసిపోతోంది. అక్కడక్కడ చిన్నపాటి మబ్బులు తేలియాడుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో వందల సంఖ్యలో పక్షుల గుంపు ఒక పర్వతం ఆకారాన్ని తలపించేలా గాల్లో కదులుతూ ప్రయాణించింది. లయబద్ధంగా సాగిన వాటి ప్రయాణం.. చూసిన ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచింది.

ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్‌,

విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement