ల్యాండ్‌ సెటిల్‌మెంట్ల దందా | - | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ సెటిల్‌మెంట్ల దందా

May 21 2025 1:57 AM | Updated on May 21 2025 1:57 AM

ల్యాండ్‌ సెటిల్‌మెంట్ల దందా

ల్యాండ్‌ సెటిల్‌మెంట్ల దందా

● మొన్న మంగమారిపేటలో వాచ్‌మన్‌ను కిడ్నాప్‌ చేసి భూకబ్జాకు ప్రయత్నం ● నిన్న లాసెన్స్‌ బే కాలనీలో ఆశ్రమాన్ని ఖాళీ చేయాలని నిర్వాహకులకు బెదిరింపులు ● కొంతమందికి రాజకీయ నేతల అండదండలు ● సంఘటన జరిగినప్పుడే పోలీసుల హడావుడి ● వరుస ఘటనలతో హడలిపోతున్న ప్రజలు

విశాఖ సిటీ: ప్రశాంత విశాఖలో సుపారీ గ్యాంగ్‌లు అలజడి సృష్టిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో సుపారీ గ్యాంగ్‌ల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నెలలోనే జరిగిన రెండు ఘటనలు జిల్లాలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement