● ముగిసిన మహాయజ్ఞం
వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి మైదానంలో ఏడు రోజులుగా ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అతిరుద్ర మహాయజ్ఞం శనివారం ఘనంగా ముగిసింది. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరావడంతో మైదానం సందడిగా మారింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ప్రభునగర్ పీఠాధిపతి బాల మార్తాండ మహరాజ్, ఆధ్యాత్మిక సేవా మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. – అనంతగిరి
పాల్గొన్న భక్తులు
యాగం విశేషాలను వివరిస్తున్న సేవామండలి ప్రతినిధులు
● ముగిసిన మహాయజ్ఞం


