తాండూరు రోడ్లను అభివృద్ధి చేయండి | - | Sakshi
Sakshi News home page

తాండూరు రోడ్లను అభివృద్ధి చేయండి

Sep 9 2025 12:56 PM | Updated on Sep 9 2025 12:56 PM

తాండూరు రోడ్లను అభివృద్ధి చేయండి

తాండూరు రోడ్లను అభివృద్ధి చేయండి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు:తాండూరు నియోజకవర్గంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన నిధు లు మంజూరు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కోరారు. సోమవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిని వివరించారు. స్పందించిన మంత్రి ఆర్‌అండ్‌బీ సీఈకి ఫోన్‌ చేసి తాండూరులో రోడ్ల అభివృద్ధికి సహకరించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement