జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్న పంట సాగుక్రమంగా తగ్గుతూ వస్తోంది. | - | Sakshi
Sakshi News home page

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్న పంట సాగుక్రమంగా తగ్గుతూ వస్తోంది.

Sep 6 2025 9:09 AM | Updated on Sep 6 2025 9:09 AM

జొన్న

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్న పంట సాగుక్రమంగా తగ్గుతూ వస్తోంది. 8లోu శనివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 9లోu ● భక్తి పారవశ్యం ● నియామకం

న్యూస్‌రీల్‌

మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని శుక్రవారం కోట్‌పల్లి మండలంలో ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహమ్మద్‌ ప్రవక్త జీవితం అందరకీ ఆదర్శమని మతపెద్దలు పేర్కొన్నారు. – బంట్వారం

జిల్లాలో 137 మంది గ్రామపాలన అధికారులుగా బాధ్యతలు తీసుకోనున్నారు. శుక్రవారం వీరు హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ పాల్గొన్నారు. – అనంతగిరి

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్1
1/3

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్2
2/3

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్3
3/3

జొన్నకు ఆదరణ కరువు దశాబ్దకాలంగా మోమిన్‌పేట మండలంలో జొన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement