
సెల్ఫీ విత్ రాఖీ
అక్కాచెల్లెళ్ల ఆత్మీయ వేడుక రక్షాబంధన్. ఈ పర్వదినాన సోదరులకు కట్టే రాఖీ.. ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో ‘సెల్ఫీ విత్ రాఖీ’ ఫొటోలను ఆహ్వానిస్తోంది ‘సాక్షి’. మీ కుటుంబం, సమూహంలో శనివారం నిర్వహించిన రాఖీ సంబరాలను సెల్ఫీ తీసుకుని పంపిస్తే బాగున్నవాటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం. ఫొటోతో పాటు మీ పట్టణం లేదా గ్రామం పేరు రాసి పంపండి. పర్యావరణ హిత రాఖీలకు ప్రాధాన్యం ఉంటుంది.
మీరు వాట్సప్ చేయాల్సిన నంబర్లు 92906 11217, 98669 34975