పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయొద్దు
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయవద్దండి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కార్యక్రమాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. జగనన్నపై నమ్మకంతో కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి పార్టీలకతీతంగా జనం మద్ద తు పలుకుతున్నారు. పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని అనేక మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కోటి సంతకాల ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.
–జి. కిరణ్‌కుమార్, వైద్య విద్యార్థి, తిరుపతి
●


