ప్రైవేటీకరణ దారుణం
వైద్యవిద్య బలోపేతం అయితే పేద రోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలను నిర్వహిస్తే మరింత మంది డాక్టర్ కోర్సులు చదువుకునేందుకు వీలవుతుంది. దీనికనుగుణంగానే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వైద్య విద్యను పెట్టేందుకు కంకణం కట్టుకున్నారు. ఇది దుర్మార్గం. – గణపతిరెడ్డి, సర్పంచ్,
నడవలూరు, రామచంద్రాపురం మండలం
●


