శబరిమల యాత్రలో విషాదం
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు.
‘దిత్వా’.. జనం గుండెల్లో దడ
దిత్వా తుపాన్ జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. వర్షం కురుస్తూనే ఉండడంతో వాగు లు, వంకలు గా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
తిరగలేని వయస్సులో..
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు అక్కులమ్మ. చిన్నగొట్టిగల్లు మండలం మారసానివారిపల్లి. ఈమె వ్యవసాయ భూములు వారి సమీప బంధువులు ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గ్రామంలోని సచివాలయంలో ఫిర్యాదు చేయగా సిబ్బంది మండల తహసీల్దార్‌కు ఇవ్వాలని చెప్పారు. అక్కడకు వెళ్లి అర్జీ ఇచ్చిన ఆ వృద్ధురాలికి వీఆర్వో, విలేజ్ సర్వేయర్లను పంపి, భూమి హద్దులు ఏర్పాటు చేయిస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. సచివాలయంలో పనిచేసే విలేజ్ సర్వేయర్ కానీ, వీఆర్వో కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఆమె న్యాయం కోసం ఎదురుచూస్తోంది. – తిరుపతి రూరల్
వలంటీర్ ఉన్నప్పుడే మేలు
ఈయన పేరు మస్తాన్. నేను ప్రైవేట్ ఎలక్ట్రీషి యన్. ఈయన తిరుపతి కొర్లకుంటలో కాపురం ఉండారు. ఈయన పిల్ల ల స్కాలర్ షిప్‌నకు సంబంధించి తంబ్ వేయాలని నవోదయ కాలనీ లోని సచివాలయానికి వెళ్లారు. మాకు ఇంకా లిస్టు రాలేదని సిబ్బంది చెప్పారు. ఆయన వేరే ఇంటికి మారాను. ఈ విషయం సచివాలయం వారికి చెప్పారు. ఆ సచివాలయానికి వెళ్లి అడ్రస్ మార్చు కుని కాలేజీ వారికి చెప్పాలన్నారు. ఈ పనికోసం ఒక్క రోజు ఆయన కూలి పోయింది.
– తిరుపతి అన్నమయ్య సర్కిల్
కనికరించడం లేదు
రామచంద్రాపురం నడవలూరు దళితవాడకు చెందిన ప్రదీప్‌కు గత ఒకటి న్నర సంవత్సరం క్రితం మెదడులో రక్తం గడ్డకట్ట డంతో పక్షవాతం వచ్చింది. కాలు, చేయి పనిచేయక పోవడంతో ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. అతనికి పింఛన్‌కు అర్హత కలిగేలా 80 శాతం వరకు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని సచివాలయం చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నాడు. అక్కడ పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఆ దివ్యాంగుడు కన్నీరుపెట్టుకుంటున్నాడు. – రామచంద్రాపురం
నాలుగు వారాలుగా తిరుగుతున్నా
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు చెన్నూరు వెంకటసుబ్బయ్య. ఈ యనది వెంకటగిరి మున్సిపాలిటీలోని బంగారుపేట. ఈయ న ఆదాయ, కులధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం నాలుగు వారాల కిందట బంగారు పేట వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. రో జు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సర్టిఫికెట్లు అందలేదు. సచివాలయం సిబ్బందిని ప్రశ్నిస్తే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడగండని చెబుతున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. – సైదాపురం
సమాధానం ఇచ్చేవారే లేరు
ఈ ఫొటోలో వ్యక్తి పేరు ఎన్.సుధాకర్‌రెడ్డి పాకా ల మండలం ఉప్పరపల్లి పంచాయతీ రామిరెడ్డి గారి ఇండ్లుకు చెందిన వ్యక్తి. ఆ పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. అందరూ రైతులే. పంటల సాగు చేసుకుని బతుకుతున్నారు. యూరి యా కోసం రైతు భరోసా కేంద్రానికి వెళుతుంటే అక్కడ ఎవరు కనిపించడం లేదు. ఆ పక్కనే వున్న సచివాలయం వద్దకు వెళ్లి అడుగదామంటే అక్కడ సమాధానం ఒక్కరు లేరు. యూరియా సమస్యను ఎవ్వరు తీరుస్తారో చెప్పేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. – పాకాల
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం


