సమాధానం చెప్పడమే లేదు
ఈ ఫోటో ఉన్న వ్యక్తి పేరు బట్టా మాణిక్యం. ఊరు చాగణం. సైదాపు రం మండలం వాసి. చా గణం గ్రామంలో సచివాలయం వెళ్లితే అధికారులెవరూ కనీసం సమాధానం ఇవ్వడం లేదు. గ్రామంలో ప్రధానంగా రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి. సంబంధింత అధికారి వద్దకు పోతే అసలు సమాధానం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – సైదాపురం
సేవలు అందడం లేదు..
ఈమె పేరు మారుబోయిన కోటమ్మ, కొత్తపా ళెం గ్రామం. ఒంటరిగా నివసిస్తోంది. నాకు సొంత ఇల్లు లేదు. పక్కా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమీపంలో ఉన్న కొత్తపాళెం సచివాలయానికి చాలా సార్లు తిరిగింది. అక్కడ పనిచేసే ఉద్యోగులెవరూ అందుబాటులో ఉండడం లేదు. ఎన్ని సార్లు సచివాలయానికి వెళ్లినా సిబ్బంది లేర నే సమాధానం వస్తుంది. – కోట
సమాధానం చెప్పడమే లేదు


