కారును ఢీకొన్న బస్సు | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న బస్సు

Oct 30 2025 7:51 AM | Updated on Oct 30 2025 10:46 AM

యువకు

యువకుడి ఆత్మహత్య

చంద్రగిరి : పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున రవణప్పగారిపల్లె వద్ద కారును బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలు.. తిరుపతికి చెందిన సురేష్‌ తన కారులో చిత్తూరుకు వెళుతుండగా బెంగళూరు నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. సురేష్‌కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

యువకుడి ఆత్మహత్య 1
1/1

యువకుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement