‘పాపవినాశనం’లో గంగ పూజ
– 8లో
తిరుమలలోని పాపవినాశనంలో డ్యామ్ పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లు తెరిచి నీటికి దిగువకు విడుదల చేశారు.
లగేజీ కౌంటర్లలోనూ..
ఆలయంలోని లగేజి కౌంటర్లలోనూ నిర్ణీత ధరల కంటే రెండు రెట్లు అదనంగా భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు తెగబడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆలయ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా భక్తులను దోచుకుంటున్నారు. ఇప్పటికై నా కొలువుదీరిన నూతన పాలకమండలి అయినా ఈ అక్రమాలపై దృష్టి పెట్టి, భక్తులను కాపాడాల ని పలువురు కోరుతున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రం పవిత్రతను పరిరక్షించాలని సూచిస్తున్నారు.


