
నేడు అండర్–19 క్రీడా జట్ల ఎంపిక
సూళ్లూరుపేట/చంద్రగిరి : జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణం, చంద్రగిరి నియోజకవర్గంలోని తనపల్లెలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.7.5లక్షల బాణసంచాను పోలీసులు సోమవారం సీజ్ చేశారు. వివరాలు.. సూళ్లూరుపేట పట్టణంలోని కోటపోలూరు రోడ్డులో ఉన్న గోడౌన్‌లో లైసెన్స్ లేకుండా నిల్వ చేసిన సుమారు ’ 2.5 లక్షలు విలువ చేసే 85 బాక్సులు బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. అలాగే తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తనపల్లెలో కొల్లు దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి నిల్వ చేసిన రూ.5లక్షల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సునీల్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.

నేడు అండర్–19 క్రీడా జట్ల ఎంపిక