
గోవుల షెడ్లలో పాగా!
గోకులం పథకాన్ని పచ్చ బ్యాచ్‌కి కట్టబెట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు గ్రామ తీర్మానాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
– 8లో
మాటలకందని విషాదం
ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందగా.. ఆ నలుగురికీ ఒక్కరే తలకొరివి పెట్టడం పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. దాసు తన భార్య, పిల్లల తోపాటు తన తమ్ముడు మోహన్‌కు సైతం దహన సంస్కారాలు నిర్వహించారు. ఒకే కుటుంబంలో ఇలా ఒక్కరే నలుగురికి తలకొరివి పెట్టిన ఘటన ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు.