31న ఎడ్‌సెట్, పీఈసెట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ | TG EDCET and TG PECET Counseling Notification Released on 31st | Sakshi
Sakshi News home page

31న ఎడ్‌సెట్, పీఈసెట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌

Jul 28 2024 4:38 AM | Updated on Jul 28 2024 4:38 AM

TG EDCET and TG PECET Counseling Notification Released on 31st

సాక్షి, హైదరాబాద్‌: టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్‌ ఈనెల 31న విడుదల కానుంది.

శనివారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి అధ్యక్షతన జరిగిన టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్‌ అడ్మిషన్‌ కమిటీ సమావేశంలో అడ్మిషన్లకు సంబంధించి కౌన్సెలింగ్‌పై అధికారులు చర్చించారు.. వేర్వేరుగా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌లను 31న విడుదల చేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి షెడ్యూల్, ఇతర సమాచారాన్ని వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement