విషాదం: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య | Nalgonda Inter Student Jahnavi End Her Life Over Less Marks | Sakshi
Sakshi News home page

విషాదం: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

Dec 17 2021 11:39 AM | Updated on Dec 17 2021 1:20 PM

Nalgonda Inter Student Jahnavi End Her Life Over Less Marks - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయని జాహ్నవి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురైన జాహ్నవి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. తెలంగాణలో ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్ష ఫలితాలు గురువారం విడుదలైన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement