TG: భారీగా ఐపీఎస్‌ల బదిలీలు | Massive IPS Transfers In Telangana | Sakshi
Sakshi News home page

TG: భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Nov 21 2025 3:33 PM | Updated on Nov 21 2025 4:52 PM

Massive IPS Transfers In Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. సీఐడీ నూతన డీజీగా పరిమళన్‌ నూతన్‌ నియమితులయ్యారు. పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్‌, మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మల్కాజ్ గిరి డీసీపీగా శ్రీధర్, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, వనపర్తి ఎస్పీగా సునీత, వికారాబాద్ ఎస్పీగా స్నేహమిశ్రా, కొమరం భీం జిల్లా ఎస్పీగా నిఖితా పంత్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మజ, నాగర్ కర్నూల్ ఎస్పీగా  సంగ్రామ్ సింగ్ నియమితులయ్యారు.

మిగతా ఐపీఎస్‌ల బదిలీల వివరాలు

దేవేంద్ర సింగ్ చౌహాన్-మల్టీజోన్ డీసీపీగా బదిలీ

పద్మజా -సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోగా బదిలీ

చిన్నూరి రూపేశ్-హైదరాబాద్ డీసీపీగా బదిలీ

గిరిధర్-యాంటి-నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ

సంకీర్త్ -జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా బదిలీ

సుభాష్-గవర్నర్ ఏడీసీగా బదిలీ

రామ్ రెడ్డి -పెద్దపల్లి డీసీపీగా బదిలీ

అవినాష్ కుమార్-అడిషనల్ సూపరిండెంట్ ఆప్ పోలీస్ ( ఆపరేషన్స్)గా బదిలీ

కాజల్-ఉట్నూర్ అడిషనల్ ఎస్పీగా బదిలీ
 

రాజేష్ మీనా -ఎస్డీపీఏ బైంసాగా బదిలీ

మౌనిక -అడిషనల్ ఎస్పీ ఆదిలాబాద్ బదిలీ

మనన్‌ భట్ -ఏటురు నాగారం ఏఎస్పీగా బదిలీ

సాయ్ కిరణ్- ఏఎస్పీ నిర్మల్‌గా బదిలీ  


రుత్విక్ -ఏఎస్పీ వేములవాడ

యాదవ్ వసుంధర-ఏసీపీ సత్తుపల్లిగా బదిలీ


శ్రీనివాస్-టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా బదిలీ

సునీత-వనపర్తి ఎస్పీగా బదిలీ 

గుణశేఖర్-డీసీపీ రాచకొండ బదిలీ

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement