Adilabad: పిడుగుపాటు.. ముగ్గురు మృతి

Lightning Strike 3 Dead In Adilabad District - Sakshi

ఆదిలాబాద్‌: కొమురంభీం జిల్లా అసిఫాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కౌటాల మండలం కనికిలో పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

చదవండి: వరంగల్‌ కుటుంబం హత్య: చావాలనుకున్నాడు.. చంపాడు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top