జోగులాంబ గద్వాల జిల్లా లో గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. ధర్మవరం గురుకుల పాఠశాలలో 55 మంది విద్యార్థులకు అస్వస్థత. సాయంత్రం భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు, విరోచనాలు.
భోజనంలో రైస్, చారు క్యాలీఫ్లవర్ కూర, ఎగ్ తిన్న తరువాత విద్యార్థులకు అస్వస్థత. విద్యార్థులను 108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.6 గురు పరిస్థితి విషమం


