చివ్వెంల(సూర్యాపేట) : కక్షిదారుల న్యాయవాదులపై వ్యక్తిగత కక్షలు పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో న్యాయవాదుల హత్యలు జరిగాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చట్టాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షనీయం, ఇది న్యాయవాదులు సాధించిన సమష్టి కృషి ఫలితం.
– నూకల సుదర్శన్ రెడ్డి,
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సూర్యాపేట


