శాశ్వత పరిష్కారం చూపాలి
అందరు వ్యాపారులు సమీకృత మార్కెట్‌లోనే తమ వ్యాపారులు చేసుకునేలా చూడాలి. ప్రస్తుతం కూరగాయలు, పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లు రోడ్డుమీదికి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలి.
– ములకలపల్లి రమణమ్మ, సూర్యాపేట
కోట్ల రూపాయలతో నిర్మించిన మార్కెట్ పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా రోడ్డుపై కూరగాయలు అమ్ముతుండడంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది. అధికారులు స్పందించి మార్కెట్‌లో ఉన్న స్టాళ్లను రైతులు, చిరు వ్యాపారులకు కేటాయించాలి.
– బోల్క సురేష్ సూర్యాపేట
శాశ్వత పరిష్కారం చూపాలి


