అక్క, తమ్ముడు అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

అక్క, తమ్ముడు అదుర్స్‌

Jul 21 2025 6:11 AM | Updated on Jul 21 2025 6:11 AM

అక్క, తమ్ముడు అదుర్స్‌

అక్క, తమ్ముడు అదుర్స్‌

చిన్న వయస్సులో దేశాలు, వాటి రాజధానుల పేర్లను తక్కువ సమయంలో చెప్పి అదుర్స్‌ అనిపిస్తున్నారు అక్క, తమ్ముడు.

- 8లో

ఆర్టీఓ సురేష్‌రెడ్డికి పదోన్నతి

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా రవాణా అధికారి జి.సురేష్‌ రెడ్డికి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు హనుమకొండకు పదోన్నతిపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సిబ్బంది ఎంతో తోడ్పాటునందించారన్నారు. అనంతరం ఆయనకు సిబ్బంది శాలువాలు, పూల బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ జయప్రకాశ్‌ రెడ్డి, ఆదిత్య, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ బెంజిమెన్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement