30 శాతం పనులు
చేయలేరా..?
పోర్టు పరిశీలిస్తే సర్కారు బండారం బయటపడుతుంది. అందుకే అడ్డుకున్నారు. 70 శాతం పనులు వైఎస్సార్ సీపీ పూర్తి చేస్తే.. 30 శాతం పనులు రెండేళ్లయినా చేయలేకపోయారు. పైగా అంతా తామే చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు.
– బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ,
శాసనమండలి ప్రతిపక్ష నేత
కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం దిగ్విజయం
ప్రసంగాలతో అధికార పక్షంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ నేతలు
పోర్టుకు వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు
అడుగడుగునా అడ్డుగోడలే
అన్నింటినీ దాటుకుని సభను విజయవంతం చేసిన నేతలు


