కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లవ్‌స్టోరీ సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్ , సాయిరాజేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి గుర్తుందా సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.


