సంగీత్ శోభన్, నయన సారిక జంటగా వస్తోన్న రాకాస మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) కూడా హాజరయ్యారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


