శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Feb 1 2026 3:02 AM | Updated on Feb 1 2026 3:02 AM

శ్రీకాకుళం

శ్రీకాకుళం

ఉపాధికి ‘చంద్ర’ గ్రహణంఉపాధికి చంద్ర గ్రహణం పట్టింది. పనులు జరగడం లేదు. –8లో ●కాశీబుగ్గ ●టెక్కలి ●ఇచ్ఛాపురం ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 ●ఇమేజ్‌ దెబ్బ తీస్తున్నారు ●క్షమాపణ చెప్పాల్సిందే.. ●లోపాలు కప్పిపుచ్చుకోవడానికే..

న్యూస్‌రీల్‌

ఉపాధికి ‘చంద్ర’ గ్రహణంఉపాధికి చంద్ర గ్రహణం పట్టింది. పనులు జరగడం లేదు. –8లో

నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్‌ చెప్పినా ప్రభుత్వం పాత పాటే పాడుతోంది. వారి దుష్ప్రచారం చివరకు వారినే చుట్టుకుంది. ఏపీ ఇమేజ్‌ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నోట కల్తీ మాట రాగానే వెంటనే దేవాలయాలు శుభ్రం చేయడం, ప్రాయశ్చిత్త పూజలు చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.

– కాశీబుగ్గలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

తిరుపతి లడ్డూ వివాదంలో కూటమి నాయకులు జనాలకు, భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు, చేపనూనె లేదని సిట్‌ నివేదిక స్పష్టం చేసింది. చంద్రబాబు అబద్ధాలకు ప్రతిరూపం. ఈ ఆరోపణలు చేసిన కూటమి నాయకులంతా భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పి, తిరుపతి మెట్లన్నీ కడిగినా ప్రాయశ్చితం జరగదు. – ఇచ్ఛాపురంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌

పిరియా విజయ, నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌

పాలనలో లోపాలు కప్పి పుచ్చుకోవడానికే చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నారు. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే హిందూ దేవాలయాల్లో విధ్వంసాలు సృష్టించి వైఎస్సార్‌ సీపీపై నెట్టేయాలని చూశారు.

– టెక్కలిలో నియోజకవర్గ సమన్వయకర్త

పేరాడ తిలక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement