వైద్యం..సంగీతం
ఈమె పేరు డాక్టర్ పి.మాలతి. జిల్లాలో ప్రముఖ గైనకాలజిస్టుల్లో ఒకరు. సంగీత దర్శకుడు బండారు చిట్టిబాబు వద్ద ఆరేళ్లుగా లలితగీతాలు పాడటం నేర్చుకుంటున్నాను. ఒకసారి రేడియోలో పాడేందుకు అవకాశం వచ్చినా విఫలం కావడంతో ఎలాగైనా బెస్టు అనిపించుకోవాలని శాసీ్త్రయ సంగీతాన్ని మావుడూరు జగన్నాధశర్మ వద్ద శిక్షణ పొంది విజయం సాధించారు. ఇప్పుడు వేదికలపై కూడా ఆలపిస్తున్నారు. వైద్య వృత్తిలో ఏమాత్రం ఖాళీ దొరికినా సంగీత సాధన చేస్తుంటారు.
–డాక్టర్ మాలతి. గైనకాలజిస్టు


