లకుల గొప్పలు లితుల తిప్పలు
బాబు సర్కారు మెగా జిమ్మిక్కు
‘బె ల్టు’ తీసేదెప్పుడో..?బెల్టు షాపులు ఎక్కడికక్కడ పుట్టుకువస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. –8లో
ఆటో ఎక్కి.. బ్యాగ్ కోసేసిజిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆటో ఎక్కి బ్యాగ్ కోసేశారు. –8లో
స్పాట్
లైట్
● ముఖం చాటేసిన తల్లిదండ్రులు
● మధ్యాహ్నం 2.30కు భోజనాలు
● విద్యార్థులు 187 మంది.. హాజరైన తల్లిదండ్రులు 10మంది
భోజనాలు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్ సమావేశాలకు తల్లిదండ్రులు ముఖం చాటేశారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడం, కార్యక్రమంపై అయిష్టత కలగలిపి సమావేశ ప్రాంగణాల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరించాయి.
–నరసన్నపేట
గార జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 340 మంది ఉండగా, శుక్రవారం నిర్వహించిన సమావేశానికి కేవలం 40 మంది మాత్రమే విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. సమావేశం సందర్భంగా అంతా ఆకలితో అలమటించారు. సాధారణంగా స్కూల్‌లో 12.30కు భోజనాలు పెడతారు. కానీ సమావేశం పుణ్యమా అని 2.30కు భోజనాలు వడ్డించడంతో విద్యార్థులే కాకుండా వచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడ్డారు. –గార
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 187 మంది విద్యార్థులు చదువుతుండగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు కేవలం 10 మంది మాత్రమే తల్లిదండ్రులు హాజరయ్యారు. అలుదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ ఇతర పాఠశాలలో జరిగిన సమావేశాలకు సైతం తల్లిదండ్రులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. –సారవకోట
వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే మెగా మీటింగ్స్
పాలనలో దగా.. ప్రసంగాల్లో ధగ దగా
విద్యారంగ పథకాలను నీరుగార్చి ఆర్భాటాలకు ప్రాధాన్యం
తల్లిదండ్రుల హాజరు అంతంతమాత్రమే
లకుల గొప్పలు లితుల తిప్పలు
లకుల గొప్పలు లితుల తిప్పలు


