● గళమెత్తిన పెన్షనర్లు | - | Sakshi
Sakshi News home page

● గళమెత్తిన పెన్షనర్లు

Jul 26 2025 10:06 AM | Updated on Jul 26 2025 10:34 AM

● గళమ

● గళమెత్తిన పెన్షనర్లు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన పెన్షన్‌ వాలిడేషన్‌ రూల్స్‌ తక్షణమే రద్దు చేయాలని ఫోరం ఆఫ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కన్వీనర్లు కె.ఎస్‌ ప్రసాద్‌రావు, కె.చంద్రశేఖర్‌లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఫోరం ఆఫ్‌ పెన్షర్స్‌ అసోసియేషన్‌ ఆలిండియా పిలుపు మేరకు శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్‌ కూడలి వద్ద మానవహారం ర్యాలీ నిర్వహించారు. రిటైర్‌మెంట్‌ తేదీల ప్రాతిపదికన పెన్షనర్ల మధ్య వివక్షతో కూడిన పెన్షన్‌ సవరణలు ప్రతిపాదనను విరమించాలన్నారు.

● గళమెత్తిన పెన్షనర్లు 1
1/1

● గళమెత్తిన పెన్షనర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement