కుటుంబ పోషణ ఎలా?
నేను 20 ఏళ్లుగా పాలిష్ చేసిన బండలను కటింగ్ చేసే పని చేస్తున్నా. వారానికి రూ.2వేలకు పైగా సంపాదించేవాడిని. ప్రస్తుతం అరకొరగా బండలు వస్తుండటంతో సంపాదన సగానికి తగ్గిపోయింది. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాలేదు. –సూరి, చుక్కలూరు
యూనిట్లు నడపలేం
ప్రభుత్వం పెంచిన రాయల్టీతో బండల పాలిష్ యూనిట్లు నడపడం చాలా కష్టం. అనధికారికంగా పాత రాయల్టీతో బండలు వస్తున్నా.. పనులు చేయడానికి కార్మికులు ముందుకు రావడం లేదు. అప్పులు తెచ్చి యూనిట్లను నడుపుతున్నాం. ప్రస్తుతం వడ్డీలకు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇలా అయితే యజమానులు దివాళా తీయాల్సి వస్తుంది
– గౌస్‌పీరా, బండల పాలిష్ యూనిట్ యుజమాని, తాడిపత్రి
కుటుంబ పోషణ ఎలా?
కుటుంబ పోషణ ఎలా?


