
రాష్ట్రంలో నియంతృత్వ పాలన
ప్రజాస్వామ్యానికి పత్రికలే పట్టుగొమ్మలు. అలాంటి పత్రికలపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. ఒక నాయకుడు ప్రెస్ మీట్ కవర్ చేసిన పత్రికపై కేసులు పెట్టడం దేశంలో ఎక్కడా చూడలేదు. కూటమి సర్కార్ నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనం. ‘సాక్షి’ ఎడిటర్, తదితరులపై కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోంది. ప్రజాస్వామ్యవాదులంతా సర్కారు చర్యలను ఖండించాలి.
–దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి

రాష్ట్రంలో నియంతృత్వ పాలన