వర్షం ఆగింది.. నష్టం మిగిలింది
పొగమంచు వేళలో ప్రకృతి పులకింత
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు
● మాజీ ఎమ్మెల్యే
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
నెల్లూరులో ఫతేఖాన్‌పేట ప్రాథమిక పాఠశాలలో నిలిచిన వర్షపునీరు
ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్లో ఇదీ పరిస్థితి
ముగ్గు వేసేందుకు వర్షపునీటిని స్కూల్ బయట పోస్తున్న విద్యార్థిని
పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఈ వేళలో అనేక ప్రాంతాలు ప్రకృతి గీసిన చిత్రాల్లా కనిపిస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్,
నెల్లూరు
విద్యార్థులకు
కష్టాలు
కండలేరులో 60.280 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 60.280 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 12,585 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
వర్షం ఆగింది.. నష్టం మిగిలింది
వర్షం ఆగింది.. నష్టం మిగిలింది
వర్షం ఆగింది.. నష్టం మిగిలింది
వర్షం ఆగింది.. నష్టం మిగిలింది


