అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తుల మెసేజ్‌లకు స్పందించరాదు. బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్‌కు ఓటీపీలు చెప్పొద్దు. అనవసర యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోరాదు. ఆన్‌లైన్‌లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు. అనవసర యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోరాదు. కస్టమ్స్, సీబీఐ, ఈడీ సంస్థల అధికారులు వీడియో కాల్ చేసి విచారణ చేయరు. అలా చేశారంటే మోసం చేస్తున్నారని గుర్తించాలి. డిజిటల్ అరెస్ట్‌ల్లేవు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి.
– చిట్టెం కోటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్, చిన్నబజారు పోలీస్‌స్టేషన్


