నిబంధనలు పట్టవా..?
కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం
పెన్నా పొర్లుకట్టకు సంబంధించిన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. దీన్ని ఆక్రమిస్తే ఊరుకునేదిలేదు. నిబంధనలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం తగదు.
– బాలకృష్ణ, వైస్ ఎంపీపీ, జొన్నవాడ
కాలువలు, నదులు, చెరువులు తదితర నీటి వనరులకు అనుబంధంగా ఉన్న స్థలాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని పరిరక్షించాలని సుప్రీం కోర్టు గతంలో తెలిపింది. అయితే వీటిని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు.
– మురళీకృష్ణ, మాజీ సర్పంచ్,
జొన్నవాడ
టీడీపీ దౌర్జన్యాలకు పరాకాష్ట
అధికారం పేరుతో టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రం జొన్నవాడలో భూ కబ్జాలకు పాల్పడుతూ పరువు తీస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలి.
– సాగర్, జొన్నవాడ
●
నిబంధనలు పట్టవా..?
నిబంధనలు పట్టవా..?


