
రెండో రోజూ.. అదే ఉత్సాహం
నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రెవెన్యూ క్రీడలు రెండో రోజు శనివారం ఉత్సాహంగా జరిగాయి. క్రీడాకారులతో కలిసి కలెక్టరేట్ టీమ్ తరఫున షటిల్, టెబుల్ టెన్నిస్, క్యారమ్స్ పోటీల్లో కలెక్టర్ ఆనంద్ పాల్గొని ఉత్తమ తీరును కనబర్చారు. పలు క్రీడాంశాల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకొని బాగా ఆడాలని ప్రోత్సహించారు. డీఆర్వో హుస్సేన్ సాహెబ్, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు పావని, వంశీకృష్ణ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి యతిరాజ్, రెవెన్యూ అసోసియేషనన్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. – నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)
షటిల్ ఆడుతూ..
వాలీబాల్ పోటీల్లో తలపడుతూ..

రెండో రోజూ.. అదే ఉత్సాహం

రెండో రోజూ.. అదే ఉత్సాహం

రెండో రోజూ.. అదే ఉత్సాహం