
దూసుకెళ్తూ..
ఏమ్మా.. ఇది తగునా!
జోరుగా.. హుషారుగా..
ఖాళీ దొరికితే చాలు పిల్లలు స్మార్ట్ ఫోన్‌లో మునిగిపోతారు. ఆటలాడేవారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. కొందరు మాత్రం ఈ వేసవి సెలవులను ఉపయోగించుకుంటున్నారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్‌లో పిల్లలు రోలర్ స్కేటింగ్ నేర్చుకుంటున్నారు.
ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించడం కొందరికి అలవాటైపోయింది. ఇది ప్రమాదకరమని తెలిసినా పట్టించుకోవడం లేదు. మోటార్‌బైక్, స్కూటీలపై పరిమితికి మించి తిరిగేస్తున్నారు. నెల్లూరు వనంతోపు సెంటర్‌లో స్కూటీపై నలుగురు మహిళలు వెళ్తుండగా తీసిన చిత్రం.
జిల్లాలో అడపాదడపా మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. పొలాల్లో సందడి నెలకొంది. కోవూరు నియోజకవర్గంలో కూలీలు వరినాట్లు వేస్తుండగా తీసిన చిత్రం.
ఫొటోలు – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు

దూసుకెళ్తూ..

దూసుకెళ్తూ..