
స్కూల్ కాంప్లెక్స్‌కు సర్దుబాటు
మిగులు స్కూల్ అసిస్టెంట్లను జిల్లాలోని ఆయా స్కూల్ కాంప్లెక్స్‌లకు ముగ్గురు నుంచి నలుగురును సర్దుబాటు చేసే ప్రతిపాదన ఉంది. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు వీరిని అక్కడకు పంపిస్తారు. డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన కొంత మందిని కూడా స్కూల్ కాంప్లెక్స్‌లకు పంపించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటి వరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అయితే రాలేదు.
– బాలాజీరావు, డీఈఓ