
పాఠశాల స్థాయి, క్యాడర్ స్ట్రెంథ్
సురేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్
●
పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ వివరాలు బహిర్గతం చేయాలి. క్యాడర్ స్ట్రెంథ్, పాఠశాలకు ఎన్ని పోస్టులు కేటాయించారో చెప్పాలి. వివరాలను గోప్యంగా ఉంచడం తగదు. అప్పీల్ చేసుకునేందుకు సమయం కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఇష్టారాజ్యంగా కేటాయించారు. ఏమైనా అడిగితే యాప్ నిలిపివేశారని చెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పోస్టులను కేటాయించాలి.