
సొసైటీ ఫర్ ఎంప్లాయీమెంట్ జనరేషన్ ఎంటర్‌ప్రైజెజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్(సిడాప్), స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ ఇన్నోవేషన్, ఏపీ ప్రభుత్వం, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన(డీడీయూ–జీకేవై) ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం.క్రమం తప్పకుండా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నాం. నిరుద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
– సాంబశివారెడ్డి, పీడీ, డీఆర్‌డీఏ
●