Swiss Open 2024: క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ  | Swiss Open 2024: Treesa Gayatri Win Over Priya Konjengbam And Shruti Mishra, Progress To Quarterfinals | Sakshi
Sakshi News home page

Swiss Open 2024: క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 

Mar 22 2024 8:30 AM | Updated on Mar 22 2024 11:02 AM

Swiss Open 2024: Treesa Gayatri Win Over Priya Konjengbam And Shruti Mishra, Progress To Quarterfinals - Sakshi

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–10, 21–12తో భారత్‌కే చెందిన ప్రియ–శ్రుతి మిశ్రా జంటను ఓడించింది.

మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) జోడీ 17–21, 16–21తో రుయ్‌ హిరోకామి–యునా కాటో (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement