శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ మ్యాచ్‌ ‘డ్రా’  | Sreenidi Deccan FC and Shillong Lajong FC played out a 1-1 draw | Sakshi
Sakshi News home page

శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ మ్యాచ్‌ ‘డ్రా’ 

May 11 2026 5:57 AM | Updated on May 11 2026 5:57 AM

Sreenidi Deccan FC and Shillong Lajong FC played out a 1-1 draw

ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది. హైదరాబాద్‌ వేదికగా షిల్లాంగ్‌ లాజోంగ్‌ ఎఫ్‌సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు 1–1తో ‘డ్రా’గా ముగించింది. శ్రీనిధి జట్టు తరఫున కాస్టనెడా (9వ నిమిషంలో), షిల్లాంగ్‌ జట్టు తరఫున బువామ్‌ (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 22 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement