మూడో స్థానంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ | Sati Zurich International Blitz Chess Tourney: Arjun Erigaisi Stands In Third | Sakshi
Sakshi News home page

మూడో స్థానంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌

Apr 25 2023 9:19 AM | Updated on Apr 25 2023 9:19 AM

Sati Zurich International Blitz Chess Tourney: Arjun Erigaisi Stands In Third - Sakshi

సాటీ జుల్డిజ్‌ అంతర్జాతీయ బ్లిట్జ్‌ చెస్‌ టోర్నీలో 11 రౌండ్‌లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ 7 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం అర్జున్‌ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మూడు గేముల్లో ఓడిపోయాడు.

సిందరోవ్, హు ఇఫాన్, బిబిసారా, గెల్ఫాండ్, క్రామ్నిక్, కాటరీనా లాగ్నోలపై అర్జున్‌ నెగ్గాడు. నేడు జరిగే మరో 11 రౌండ్‌లతో టోర్నీ ముగుస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement