టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌.. కెప్టెన్‌ వచ్చేశాడు | New Zealand vs Bangladesh, 11th Match: New Zealand opt to bowl | Sakshi
Sakshi News home page

WC 2023: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌.. కెప్టెన్‌ వచ్చేశాడు

Oct 13 2023 1:54 PM | Updated on Oct 13 2023 2:46 PM

New Zealand vs Bangladesh, 11th Match: New Zealand opt to bowl - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు.

విల్‌యంగ్‌ స్ధానంలో విలియమ్సన్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు బంగ్లాదేశ్‌ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. మెహది హసన్‌ స్ధానంలో మహ్మదుల్లా జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీలో కివీస్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. బంగ్లాదేశ్‌ ఇంకా బోణీ కొట్టలేదు.

తుది జట్లు
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(సి), ముష్ఫికర్ రహీమ్(వికెట్‌ కీపర్‌), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్

న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement