IPL 2023: ముంబై బ్యాటర్‌ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు! వీడియో వైరల్‌

IPL 2023: Tim David smashes 23 runs in an over during a practice match - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు తెరలేచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ విధ్వంసకర బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఇప్పటికే జట్టుతో కలిసిన డేవిడ్‌.. ముంబైలోని బ్రబౌర్న్‌ వేదికగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో డేవిడ్‌ తన హార్డ్‌ హిట్టింగ్‌ స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్నాడు. గురువారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో డేవిడ్‌ విధ్వంసం సృష్టించాడు.

ఒకే ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు సాయంతో 23 పరుగలు సాధించి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. తొలి బంతికి బౌండరీ బాదిన అతడు.. రెండో బంతికి రెండు పరుగులు, మూడో బంతికి ఫోర్‌, అనంతరం రెండు సిక్స్‌లు, ఓ సింగిల్‌తో ఓవర్‌ను ముగించాడు.

డేవిడ్‌ పవర్‌ హిట్టింగ్‌ సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో టిమ్‌ డేవిడ్‌ను రూ.8.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్‌-2022లో 8 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్‌ 186 పరుగులతో పర్వాలేదనపించాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఏ మెరకు డేవిడ్‌ రాణిస్తాడో వేచి చూడాలి. కాగా ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌2న బెంగళూరు వేదికగా ఆర్సీబీతో తలపడనుంది.

చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

31-03-2023
Mar 31, 2023, 18:58 IST
IPL 2023 CSK Vs GT Live Updates: రుత్‌రాజ్‌ హాఫ్‌ సెంచరీ.. సీఎస్‌కే ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీతో...
31-03-2023
Mar 31, 2023, 18:15 IST
IPL2023OpeningCeremony: ఐపీఎల్‌-2023 సీజన్‌ ఆరంభం వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌...
31-03-2023
Mar 31, 2023, 17:18 IST
IPL 2023- Jasprit Bumrah - Rishabh Pant Replacement: ఐపీఎల్‌-2023 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన...
31-03-2023
Mar 31, 2023, 12:38 IST
శుక్రవారం ఐపీఎల్‌ 16వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పటికే సిద్ధమైంది....
31-03-2023
Mar 31, 2023, 12:16 IST
IPL 2023 10 Teams Captains- Families: వేసవిలో వినోదం పంచేందుకు ఐపీఎల్‌ పండుగ వచ్చేసింది. పది జట్ల మధ్య...
31-03-2023
Mar 31, 2023, 11:44 IST
టీమిండియా ఆటగాడు రిషబ్‌ పంత్‌ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంట్‌ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు...
31-03-2023
Mar 31, 2023, 11:00 IST
IPL 2023: ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌-2023లో గతేడాది...
31-03-2023
Mar 31, 2023, 10:52 IST
ఐపీఎల్‌(IPL 2023) అంటేనే పరుగుల వర్షానికి పెట్టింది పేరు. సింగిల్స్‌ వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్లు వస్తుంటాయి. ఐపీఎల్‌ ముగిసే సమయానికి...
31-03-2023
Mar 31, 2023, 10:11 IST
మార్చి 31 నుంచి 2023 ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను...
31-03-2023
Mar 31, 2023, 09:28 IST
క్రికెట్‌లో అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు పేరుంది. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్‌...
31-03-2023
Mar 31, 2023, 09:21 IST
టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌కు బంపరాఫర్‌ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించే అవకాశం కార్తీక్‌కు...
31-03-2023
Mar 31, 2023, 05:01 IST
ధోని చెన్నైలో ఆఖరిసారిగా ఆడి ఇక గుడ్‌బై చెబుతాడా? ఎన్నో రికార్డులు అందుకున్నా ఇంకా చెంత చేరని ఐపీఎల్‌ ట్రోఫీని ఈ సారైనా...
31-03-2023
Mar 31, 2023, 02:11 IST
క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2023 సీజన్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. మార్చి 31న అహ్మదాబాద్‌ వేదికగా...
30-03-2023
Mar 30, 2023, 21:12 IST
ఐపీఎల్‌-2023 మహాసంగ్రామం మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌...
30-03-2023
Mar 30, 2023, 20:53 IST
ఇప్పటికే రష్మిక అహ్మదాబాద్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ర
30-03-2023
Mar 30, 2023, 18:27 IST
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే...
30-03-2023
Mar 30, 2023, 17:09 IST
ఐపీఎల్‌-2023 సీజన్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న గుజరాత్‌ టైటాన్స్‌-చెన్నైసూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ క్యాష్‌ రిచ్‌...
30-03-2023
Mar 30, 2023, 15:34 IST
ఐపీఎల్‌-2023 సీజన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైం‍ది. క్రికెట్‌ అభిమానులను ఊర్రుతూలూగించే ఈ ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ శుక్రవారం(మార్చి 31) నుంచి ప్రారంభం...
30-03-2023
Mar 30, 2023, 14:52 IST
ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్‌ న్యూస్‌. ముంబై సారథి రోహిత్‌ శర్మ ఈ ఏడాది...
30-03-2023
Mar 30, 2023, 14:24 IST
IPL 2023 Winner Prediction: క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై... 

Read also in:
Back to Top